వైఎస్సార్ కడపజిల్లా

బాధ్యతాయుతంగా వార్తలు ప్రచురించండి: డీఎస్పీ బాలస్వామిరెడ్డి

ప్రొద్దుటూరు: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని ప్రొద్దుటూరు […]

వైఎస్సార్ కడపజిల్లా

కడపజిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది: ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

​వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కడప పోలీసు శాఖ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.

వైఎస్సార్ కడపజిల్లా

₹8.56 కోట్ల దుర్వినియోగం.. నలుగురు అరెస్టు

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పంచాయతీరాజ్ డివిజన్ లో రూ.8.56 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో విశ్రాంత ఈఈ సుందర్ […]

అమరావతి

ఏకగ్రీవాలపై ఎన్నికల కమీషన్ హెచ్చరిక

ఏపీలో స్థానిక సంస్థల నేపథ్యంలో ఏకగ్రీవం కోసం వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమమని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. అక్రమ మార్గంలో ఏకగ్రీవాలకు పాల్పడే […]

హైదరాబాదు

నిమ్స్‌ ఆసుపత్రిలో ఓపీ సమయం పొడిగింపు

హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు ఊరట కలిగేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల వరకూ ఓపీ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. […]

అమరావతి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేతకు హైకోర్టులో పిల్

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఓ వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పంచాయతీరాజ్, మున్సిపల్ […]

అమరావతి

పబ్ లో రచ్చ చేసిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బదిలీ

బెంగళూరు పబ్ లో రచ్చరచ్చ చేసిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన సెక్రటరీ సాయి […]

అమరావతి

ఎన్నికల సీసీటీవీ ఫుటేజీ 60 రోజులు భద్రపరుస్తాం..

ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సీసీటీవీ ఫుటేజీని 60 రోజులు భద్రపరుస్తామని ఏపీ ఎన్నికల కమీషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. అలాగే స్థానిక సంస్థల […]

అమరావతి

ఎన్నికల్లో అభ్యర్థుల భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఎలాంటి భద్రత […]

error: Content is protected !!
Scroll to Top