ఆళ్లగడ్డలో టీడీపీ అరాచకం పై గంగుల ఫైర్

ఆళ్లగడ్డ: పట్టణంలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు అంతలా రెచ్చిపోతున్నా.. అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కొని భూమా అఖిల‌ప్రియ సోద‌రుడు విఖ్యాత్ రెడ్డి చించివేశారని ఆయన ఆరోపించారు. మరో వైపు టీడీపీ శ్రేణులు రౌడీయిజం, చిల్లర చేష్ట‌లు మానుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు.

error: Content is protected !!
Scroll to Top