విమాన టికెట్ ధరలు ఎక్కువనిపిస్తే ఎక్కకండి: సుప్రీం

ఢిల్లీ: విమాన టికెట్ ధరలు ఎక్కువనిస్తే అలాంటి వారు విమానం ఎక్కకండి అంటూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విమాన టికెట్ ధరలు 700% పెరిగాయని, టికెట్ ధరలు పెంచడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ అంశంపై విచారణ జరపాలని పిటీషనర్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అయితే ఇందుకు సుప్రీం కోర్టు సదరు పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారిస్తూ.. విమాన టికెట్ ధరలు ఎక్కువనిపిస్తే విమానంలో ప్రయాణం చేయకండి అంటూ పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

error: Content is protected !!
Scroll to Top