కడప: గత కొద్ది రోజులుగా టీడీపీలోమేయర్ అభ్యర్థిత్వం పై నాటకీయ పరిణామాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ అభ్యర్థిగా పలు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు ఎన్టీఆర్ భవన్ తెరదించింది. శుక్రవారం రాత్రి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ నెల్లటూరు సువర్ణ పేరును ప్రకటించింది. ఈ అభ్యర్థిత్వంపై పార్టీలో సమ్మతి, అసమ్మతుల పర్వం కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తి మేయర్ స్థానానికి పోటీలో ఉన్నారు.
మేయర్ టీడీపీ అభ్యర్థిగా సువర్ణ
By
రిపోర్టర్ - కోటిరెడ్డి జంపన
/ October 17, 2026





