కడప: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పర్వం శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఆయా రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18న తుది గడువుగా నిర్ణయించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మున్సి’పోల్స్’కు నేటి నుంచి నామినేషన్లు
By
రిపోర్టర్ - కోటిరెడ్డి జంపన
/ October 16, 2026





