ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి Assistant Executive Engineers (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ముఖ్యమైన వివరాలు:
🔹 మొత్తం ఖాళీలు: 503 పోస్టులు
🔹 ఉద్యోగాలు: Assistant Executive Engineers (AEE)
🔹 విభాగాలు: Civil, Mechanical, Electrical
🔹 విద్యార్హత: సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ
🔹 వయస్సు: 18–44 సంవత్సరాలు
🔹 జీతం: ₹57,100 – ₹1,47,760
🔹 దరఖాస్తు ప్రారంభం: 02-11-2026
🔹 చివరి తేదీ: 22-11-2026
ఎంపిక విధానం:
ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT).
మొత్తం 450 మార్కులకు మూడు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
🔗 పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి..




