శెట్టివారిపల్లెలో పోలీసు కవాతు

ప్రజలకు ఎన్నికలపై అవగాహన.. శాంతిభద్రతల పరిరక్షణకై సూచనలు మైదుకూరు, అక్టోబర్ 13: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు మైదుకూరు అర్బన్ సీఐ డి.హాజివలి, మైదుకూరు అర్బన్ ఎస్‌ఐ కత్తి వెంకటరమణ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లి గ్రామాన్ని మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా…

Read Full News