LATEST

ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

అమరావతి: మురసు తుఫాను తీవ్రతరం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, వాడరేవు హార్బర్‌లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నంలో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాటుపడవలు, బోట్లకు సముద్రంలో అనుమతి లేదని తెలిపారు. తుఫాను తీరం దాటి బలహీన పడేంత వరకూ ఎవరూ …

తీవ్ర తుపానుగా మారిన మురసు

ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం.. అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చనుంది. ఈ అర్థరాత్రి ఒంగోలు సమీపంలో మురసు తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం తుపాను నెల్లూరుకు 160 కిమీ., ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో …

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

పోలింగ్ నవంబర్ 5కు వాయిదా.. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. నవంబర్ 3: గతంలో ప్రకటించిన పోలింగ్ తేదీ. నవంబర్ 5 (గురువారం): …
error: Content is protected !!
Scroll to Top